Copper Pot

Copper Pot

General Products
₹1099.00 ₹1199.00 SAVE 8%

According to Ayurveda, drinking water stored in a copper vessel is very good for health.

Water stored in copper vessels is rich in antioxidants, which can fight cancer cells. If water stored in a copper vessel overnight is drunk the next morning, it is very good for our heart health. It helps in controlling blood pressure.

It gives relief from joint pain.

It protects against infection.

Water stored in a copper water vessel is useful for weight loss and healing wounds.

Another important point is that copper vessels can also be a real alternative to the plastic water bottles that we use so much these days.

ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిలువ చేసిన నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

రాగి పాత్రలు నిల్వ ఉంచిన నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కారక కణాలతో పోరాడగలుగుతాయి. ఒక రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీరు మరునాడు ఉదయం త్రాగినట్లయితే మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది.

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

బరువు తగ్గడానికి, గాయాలు మానడానికి రాగి నీటి పాత్ర లోని నిర్వహించిన నీరు ఉపయోగపడుతుంది.

మరొక ముఖ్య విషయం ఈ రోజుల్లో మనం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కి అసలైన ప్రత్యామ్నాయం రాగి పాత్రలు కూడా అవుతాయి

Have questions or interested in a Franchise?

Ask us anything about this product, request wholesale pricing, or submit a Franchise inquiry!

Send an Inquiry

YOUR CART

Subtotal?0.00
Item added to cart !
Gokulam Organics
Install Gokulam Organics
Add to Home Screen for quick shopping & offline access.