Desi Cow Ghee 500 ml / దేశీ ఆవు నెయ్యి 500 ml
సంప్రదాయ పద్ధతిలో తయారు చేసినటువంటి దేశవాళీ ఆవు నెయ్యి.
దేశవాళీ ఆవు నెయ్యి విశిష్టత :-
చాలా మంది నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిననిదే ముద్ద ముట్టరు. అయితే నెయ్యి రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తి పెంచుతుంది:
నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
Deshwali Ongole cow ghee made in traditional way.
Traditionally made Desi ongole cow ghee.
Specialties of Deshwali Ongole Cow Ghee :-
Many people love ghee. Mudda Muttaru is not eaten after adding ghee to hot rice. But experts say that apart from increasing the taste and smell of ghee, there are many benefits. .
Boosts immunity:
Ghee is very useful in boosting immunity. Desi ghee is rich in anti-bacterial, anti-fungal and anti-oxidant properties. It is very helpful in fighting against viruses, flu, cough, cold etc.
Improves memory:
Experts say that eating ghee increases our digestive power. It is also very useful in increasing memory. The substances in ghee increase the power of thinking. It protects cells and tissues from damage. Eating ghee in the morning on an empty stomach improves the cell regeneration process. Ghee is useful for making the skin bright and beautiful. Ghee is rich in antioxidants. P
Related Products
You might also like these products
Have questions or interested in a Franchise?
Ask us anything about this product, request wholesale pricing, or submit a Franchise inquiry!